Wednesday, February 4, 2026 12:26 PM
Wednesday, February 4, 2026 12:26 PM

పండ్లు వలన ఉపయోగాలు తెలుసా ?

ఈరోజుల్లో చాలా మంది చిరుతిళ్ళ మీద చూపించిన శ్రద్ద పళ్ళ మీద చూపించరు . వాటి వల్ల కలిగే ఉపయోగాల మీద చాలా మందికి అవగాహన లేదు , అలాగే కూరగాయలు కూడా మనకెంతో మేలు చేస్తాయని చాలా మందికి తెలియదు. రోజు ఐదు పళ్లు, కూరగాయలు తింటే, మొదలుపెట్టిన రోజుల వ్యవధిలోనే వారి రోగ నిరోధక శక్తి ఎంతో వృద్ధి చెందుతుందని పరిశోధకులు అంటున్నారు.ప్రతి రోజు పచ్చికూరగాయలు గానీ, ఐదు పళ్లు గానీ, తినడం వల్ల శరీర మెటాబాలిజం చాలా మెరుగుపడే అవకాశం ఉందని వారంటున్నారు. చర్మం కూడా కాంతివంతంగా తయారవ్వాలంటే కూడా పళ్లు తినాలని చెబుతున్నారు. ఇవే కాకుండా వివిధ పళ్లు సీజన్‌ను బట్టి దొరుకుతుంటాయి. వాటిని తినడం వల్ల కూడా మంచి ప్రోటీన్లు శరీరానికి అందే అవకాశం ఉందని, అందువల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరిగుతుందని , నిపుణులు అంటున్నారు. పళ్లల్లో ఉండే ప్రోటీన్ల వల్ల ఒక్కో పండు ద్వారా 400 గ్రాముల శక్తి లభిస్తుందని వారు అంటున్నారు. ప్రకృతి ఇచ్చిన గొప్ప వరాల్లో పళ్ళు కూడా ఒకటి నిపుణులు చెప్పినట్టు చేస్తే వచ్చే ఉపయోగాలు ఉన్నాయో లేదో చూడండి ఆరోగ్యంగా ఉండి !

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్