Friday, May 1, 2026 06:50 AM
Friday, May 1, 2026 06:50 AM

పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ రెడీ చేస్తున్న డైరెక్టర్లు..!

సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు సినిమాలపై మళ్ళీ ఫోకస్ పెట్టారు. హరిహర వీరమల్లు సినిమా షాక్ ఇచ్చినా సరే, ఆ తర్వాత వచ్చిన ఓజీ సినిమా పర్వాలేదనిపించింది. ఇక ఆ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు పవన్. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు రేంజ్ లో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం గతంలో హరిశంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేసిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హీట్ అయింది.

Also Read : ఆయన బెయిల్ రద్దు చేయండి.. మరి అన్నది..?

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ లో పవన్ మేనరిజం ఓ రేంజ్ లో ఉంది. పాత పవర్ స్టార్ ను మళ్లీ చూస్తున్నట్లు ఉందని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ కోసం పవర్ఫుల్ పోలీస్ డ్రామాను హరి శంకర్ రెడీ చేశాడు. ఈ సినిమా తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో కూడా ఓ సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమాకు స్టార్ రైటర్ వక్కంతం వంశీ స్క్రిప్ట్ అందించారు.

Also Read : ఇండియన్స్ కు ట్రంప్ బిగ్ షాక్..?

జూన్ నెలలో ఈ సినిమా షూటింగ్ కు వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే హీరోయిన్ ఎవరు అనేదానిపై మాత్రమే క్లారిటీ రావటం లేదు. ఫౌజీ సినిమా హీరోయిన్ ఇమాన్వి పేరును దాదాపుగా సురేందర్ రెడ్డి ఫైనల్ చేశాడు. ఏది ఎలా ఉన్నా రాబోయే ఏడాది మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పండుగ అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత పవన్ కొంత గ్యాప్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ప్రస్తుతం ఏపీ డిప్యూటి సిఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, సినిమాలపై కూడా ఫోకస్ చేయడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు...

14 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్...

ఏపీ బ్రాండ్‌కి సచిన్‌...

నారా లోకేశ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి...

తల్లికి వందనం అప్పుడే.....

2026-27 విద్యా సంవత్సరం నేపథ్యంలో కూటమి...

మరో పార్టీ నేతను...

రాజకీయాల్లో ఇప్పుడు విపరీత ధోరణి కనిపిస్తోంది....

టెన్త్ ఫలితాల్లో లోకేష్...

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్...

చేసిన పాపం.. కార్యకర్తల...

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్...

పోల్స్