Wednesday, August 5, 2026 12:15 AM
Wednesday, August 5, 2026 12:15 AM

పీక్స్ కు ఫ్యాన్స్ వార్.. రగిలిపోతున్న రెబల్ ఫ్యాన్స్..!

సాధారణంగా ఇతర హీరోల ఫ్యాన్స్ ను విమర్శించే విషయంలో ముందుండే మెగా ఫ్యాన్స్.. గతంలో ఆ హీరో ఈ హీరో అనే తేడా లేకుండా విమర్శలు చేయడం మనం చూసాం. నందమూరి హీరోలపై, మహేష్ బాబు, ప్రభాస్ సహా పలువురు హీరోలను టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో విమర్శలు చేసిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్షన్ లో విడుదలైన రాజా సాబ్ సినిమాపై సోషల్ మీడియాలో చేసిన విమర్శలు వివాదాస్పదం అవుతున్నాయి. ముందు నుంచి మెగా ఫ్యాన్స్ ప్రభాస్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

Also Read : డిప్యూటీ సీఎంగా నారా లోకేష్? వేణు స్వామి అంచనాలు కలకలం

రాజా సాబ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన నాటి నుంచి టార్గెట్ చేసిన మెగా ఫ్యాన్స్.. ప్రభాస్.. చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు మద్దతు ఇచ్చినా సరే.. వెనక్కు తగ్గలేదు. ఇప్పుడు ఆ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. దీనితో మెగా ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఫ్యాన్స్ పై ఉన్న కోపాన్ని ప్రభాస్ పై చూపిస్తూ చెలరేగిపోతున్నారు. మెగా హీరోలకు అనుకూలంగా ఉండే వెబ్ సైట్ లు, కొన్ని యూట్యూబ్ చానల్స్ లో ప్రచారం ఓ రేంజ్ లో జరుగుతోంది. దీనిపై ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు.

Also Read : మంత్రుల పేషీలపై జగన్ డేగ కన్ను..?

ఇటు నందమూరి ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ కు అండగా నిలిచారు. ప్రభాస్ సినిమాను మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేయడంతో.. చిరంజీవి సినిమాను ఆడుకుంటున్నారు. డైరెక్టర్ అనీల్ రావిపూడి టార్గెట్ గా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. మరో కొరటాల అవుతాడని.. గతంలో అంజీ, భోళా శంకర్ సహా పలు సినిమాల నిర్మాతలు రోడ్డున పడ్డారు అని.. ఇప్పుడు ఈ సినిమా నిర్మాత పరిస్థితి కూడా అదే కాబోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వివాదం క్రమంగా సంక్రాంతికి తీవ్రం అయ్యే సంకేతాలు కనపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్