Thursday, February 5, 2026 09:28 PM
Thursday, February 5, 2026 09:28 PM

కొత్త ఐఫోన్ లుక్ చూసారా..? పక్కా డిఫరెంట్ మామ..!

అంతర్జాతీయ మార్కెట్ లో ఐఫోన్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కిడ్నీ అమ్మి ఐఫోన్ కొనుక్కునే మనుషుల గురించి కూడా మనం వార్తలు చూసాం. ఎన్ని బ్రాండ్ లు మార్కెట్ లో అడుగు పెట్టినా సరే యాపిల్ ఐఫోన్ కు ఉండే రేంజ్ వేరు. ప్రస్తుతం ఐఫోన్ సీరీస్ లో 16 మార్కెట్ లో ఉంది. ప్రతీ ఏటా సెప్టెంబర్ లో కొత్త ఐఫోన్ ను యాపిల్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది కూడా మరో సీరీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. గత ఏడాది రిలీజ్ చేసిన 16 పై టెక్ ప్రియులు అసహనం వ్యక్తం చేసారు.

Also Read : ఆ ఇద్దరినే నమ్ముతున్న చంద్రబాబు.. ఐపిఎస్ లే బాబు టార్గెట్..?

15 కు 16 కు పెద్దగా మార్పులు ఏమీ లేవని, దాని కంటే 15 బెటర్ అంటూ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం ఐఫోన్ 17 సీరీస్ మీద యాపిల్ దృష్టి సారించింది. మరి దాని డిజైన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రధాన చర్చ. అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఓ లుక్ వేద్దాం. ప్రముఖ టిప్‌స్టర్ మాజిన్ బు షేర్ చేసిన డమ్మీ ఐఫోన్ ను ఒకసారి చూస్తే.. ఇప్పటి వరకు వచ్చిన ఐఫోన్ ల కంటే ఇది భిన్నంగా ఉంది. కొత్త కెమెరా మాడ్యూల్, రీపోజిషన్ చేసిన ఆపిల్ లోగోతో కాస్త డిఫరెంట్ గా ఉంది.

Also Read : ఆ నియోజకవర్గాలకు కొత్త బాసులు..!

16 వరకు సేపెరేట్ గా కెమెరా లెన్స్ లు ఇచ్చారు. కాని ఈ ఫోన్ లో మాత్రం అలాంటిది లేదు. కెమెరా బార్ ను చాలా వెడల్పుగా ఇచ్చారు. బ్లాక్ కలర్ లో ఉన్న ఫేక్ ఐఫోన్.. మాదిరిగానే కొత్త ఫోన్ ఉంటుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఐఫోన్ 17 బ్యాటరీ విషయంలో యాపిల్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సామ్సంగ్ బ్యాటరీ విషయంలో టెక్ ప్రియులను ఆకట్టుకోవడంతో యాపిల్ ఈసారి బ్యాటరీని టార్గెట్ చేసింది. ఇక కూలింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంది. 15, 16 హీట్ ఎక్కాయనే ఆరోపణల నేపధ్యంలో దానిపై దృష్టి పెట్టింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏ ఒక్కడినీ వదిలిపెట్టం.....

కల్తీ నెయ్యి వ్యవహారం, తిరుమల లడ్డూ...

తెలంగాణకు ఎవరు జాతిపిత..?

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా...

యాటిట్యూడ్ స్టార్‌.. “గుంజి...

సినిమా అంటే.. నలుగురు చూసేది.. అందులో...

మల్లన్న దగ్గర కూడా...

2019 నుంచి 2024 వరకు ఏపీలో...

వాళ్లను ఎందుకు అరెస్టు...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

పోల్స్