Saturday, September 19, 2026 06:38 AM
Saturday, September 19, 2026 06:38 AM

తెలంగాణాలో రెండు రోజులు వైన్ షాప్ లు బంద్

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి లోని వైన్స్‌ షాపులను మూసివేయాలని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నెల 17, 18 తేదీల్లో జంటనగరాల్లోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని ఆదేశించారు.

Ganesh Immersion In Hyderabad

17వ తేదీ ఉదయం 6గంటల నుంచి వైన్స్‌ను బంద్ చేయాలని పేర్కొ న్నారు. క్లబ్బులు, స్టార్‌ హోటళ్లలోని బార్లను మినహాయింపు ఉందని తెలిపారు.

ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి బంద్ చేయాలని, నియమాలను ఉల్లంఘిం చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్