Sunday, June 21, 2026 12:21 AM
Sunday, June 21, 2026 12:21 AM

రామ్‌చరణ్ కెరీర్‌ను నాశనం చేసిన శంకర్

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు స్టార్ హీరోలు పాన్-ఇండియన్ సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నా.. చాలా వరకు ఫెయిల్ అవుతుంటాయి. నిజానికి రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో గేమ్ ఛేంజర్ లాంటి సినిమాతో భారీ డిజాస్టర్ ని ఇవ్వడం అందరికి చాలా బాధగా ఉందనే చెప్పాలి.

Also Read : మోనాలిసాకు సినిమా ఛాన్స్.. భారీ రెమ్యునరేషన్ ఆఫర్

శంకర్ లాంటి అగ్ర దర్శకుడితో రామ్ చరణ్ సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా రూపొందితే బాగుంటుంది. కానీ శంకర్ ఎలాంటి ప్రభావం చూపకుండా ఈ సినిమా తీశాడని తేలిపోయింది. సినిమా టేకింగ్ విషయంలో కూడా పెద్దగా శ్రద్ద పెట్టినట్లు కనిపించలేదు. మరి ఈ సినిమాతో తన ఫామ్ ను పూర్తిగా కోల్పోయాడని అర్ధం అవుతుంది. మరి రామ్ చరణ్ పూర్తిగా నమ్మి శంకర్ కి ఈ అవకాశం ఇస్తే శంకర్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోయాడు అని చెప్పాలి.

Also Read : మిమ్మల్ని వదల.. సినిమా వాళ్ళను వెంటాడుతున్న ఐటీ

శంకర్ సినిమాలు తీయకపోయినా పర్లేదు గానీ, ఇలాంటి సినిమాలతో హీరోల కెరీర్ ని ఇబ్బందుల్లో పెడితే మరొకరు ఆయనతో సినిమా చేయడానికి భయపడతారు. ఒకప్పుడు లెజెండరీ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు ఓ;ఇలాంటి సినిమాలు తీస్తుంటే పలువురు సినీ మేధావులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాతో రామ్ చరణ్ కి తీవ్ర నష్టం జరిగింది అని ఒప్పుకోవాల్సిందే. మరి ఈ నష్టాన్ని తమ తదుపరి చిత్రాలతో ఎలా భర్తీ చేస్తాడో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్