Wednesday, August 5, 2026 02:45 AM
Wednesday, August 5, 2026 02:45 AM

ఇంట్రెస్టింగ్.. “గామి” సెన్సార్ పూర్తి కానీ..!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా డెబ్యూ దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించిన భారీ విజువల్స్ ట్రీట్ చిత్రం “గామి”. ప్రామిసింగ్ కంటెంట్ తో అదరగొట్టిన ఈ చిత్రం కోసం ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ చిత్రం ప్రమోషన్స్ లో ఇప్పుడు బిజీగా ఉంది. ఇక మరికొన్ని రోజుల్లో రాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్టుగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు.

అయితే ఈ చిత్రంలో కనిపించినా కంటెంట్ కి డెఫినెట్ గా యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ ని చాలా మంది ఊహించవచ్చు కానీ ఊహించని విధంగా ఈ చిత్రానికి సెన్సార్ యూనిట్ ఏ సర్టిఫికెట్ ని ఇవ్వడం గమనార్హం. అంటే ఈ చిత్రంలో కూడా పెద్దలు మాత్రమే చూసే కంటెంట్ తో వస్తుంది అని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. మరి ఇంతలా ఏ సర్టిఫికెట్ రావడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఈ మార్చ్ 8 వరకు ఆగి చూస్తే తెలిసిపోతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్