Wednesday, August 5, 2026 07:51 AM
Wednesday, August 5, 2026 07:51 AM

బాలయ్య ఫ్యాన్స్ కు మైండ్ పోయే న్యూస్…?

ఒకప్పుడు తన సినిమాల విషయంలో పెద్దగా ఫోకస్ పెట్టని బాలకృష్ణ ఇప్పుడు మాత్రం ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని.. ఇండస్ట్రీని షేక్ చేయాలని టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నారు. ఒకవైపు యంగ్ హీరోలు రెండు మూడు ఏళ్లకు ఒక సినిమా రిలీజ్ చేస్తుంటే… బాలయ్య మాత్రం ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నారు. అఖండ సినిమా తర్వాత నుంచి ఆయన ట్రెండ్ మార్చేశారు. వరుస హిట్లతో యంగ్ హీరోలకు కూడా ఛాలెంజ్ చేయడం మొదలుపెట్టారు.

Also Read : ఏబీ వెంకటేశ్వరరావు కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

ప్రస్తుతం బాలయ్య అఖండ సీక్వెల్లో నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత బాలయ్య ఏ సినిమా చేస్తారనే దానిపై క్లారిటీ లేదు. గోపీచంద్ మలినేని ప్రాజెక్టు ఫైనల్ అయినా.. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది క్లారిటీ లేదు. కానీ ఇప్పటివరకు వస్తున్న న్యూస్ ప్రకారం జూన్ లో స్టార్ట్ అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడొస్తున్న మరో ఇంటరెస్టింగ్ న్యూస్ చూసి నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆ న్యూస్ ఏంటి అంటే.. హిట్ సీరీస్ లో బాలయ్య నటిస్తున్నారు అనే ఒక గాసిప్.

Also Read : అన్నా క్యాంటిన్లలో వారికి భోజనం ఉండదు..? సర్కార్ కీలక నిర్ణయం..!

రీసెంట్ గా బాలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా బాలకృష్ణను హిట్ సీరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను.. ప్రస్తుతం హిట్ 3 లో నటిస్తున్న నాని.. అలాగే హిట్ 2 నటించిన అడవి శేషు కలిశారు. ద్దీనితో కచ్చితంగా హిట్ 4 లో బాలయ్య నటించడం ఖాయమని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే యంగ్ డైరెక్టర్లతో వరుసగా ప్రాజెక్టులు చేస్తున్న బాలయ్య ఈ సినిమా కూడా చేస్తే మాత్రం ఖచ్చితంగా సెన్సేషన్ అయినట్లే. ఇక హిట్ 3 మేలో రిలీజ్ అవుతుంది. బాలయ్య నటిస్తున్న అఖండ సీక్వెల్ సెప్టెంబర్ లో రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్