Sunday, September 27, 2026 01:57 AM
Sunday, September 27, 2026 01:57 AM

మీడియాకు షాక్ ఇచ్చిన స్టార్ కపుల్..!

సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్ పై జనాల్లో ఉండే ఇంట్రస్ట్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు శృతి మించి బెడ్ రూమ్ విషయాలు కూడా సోషల్ మీడియాలో గాసిప్స్ పేరుతో వైరల్ అవుతున్నాయి. దీనిపై సినిమా ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విడాకులు అనే మాట ఇప్పుడు సినిమా వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కువగా వినపడుతోంది. పెళ్లి చేసుకునే వరకు ఊరుకోని ఫ్యాన్స్ ఇప్పుడు విడాకులు అనే వార్త వస్తే.. తీసుకునే వరకు నిద్రపోవడం లేదు. అలాంటి వారికి ఇప్పుడు ఓ స్టార్ జంట షాక్ ఇచ్చింది.

Also Read : అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారా.. పోలీసు వార్నింగ్..!

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటారు అనే వార్తలకు చెక్ పెట్టారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ గురువారం సాయంత్రం ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ యాన్యువల్ డేకి అటెండ్ అయ్యారు. ఐశ్వర్య తల్లి బృందా రాయ్ తో కలిసి ఈ జంట వేదికపై అడుగు పెట్టింది. బృందాకు అభిషేక్ సహాయం చేస్తూ కనపించాడు. ఇద్దరూ కాస్త స్పెషల్ గా వేడుకకు రావడంతో బాలీవుడ్ మీడియా కూడా షాక్ అయింది. బచ్చన్ కుటుంబం మొత్తం కార్యక్రమానికి హాజరు అయింది.

Also Read : గ్రీన్ కార్డులపై ట్రంప్ సంచలన నిర్ణయం..!

బిగ్ బి అమితాబ్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఈ వేడుకకు వచ్చారు. ఈ స్కూల్ లోనే.. వారి కుమార్తె ఆరాధ్య చదువుతోంది. దీనిపై అభిషేక్ కాస్త ఇంట్రస్టింగ్ కామెంట్ చేసాడు. మేము పెళ్లి చేసుకునే డేట్ కూడా వాళ్ళే చెప్పారని, ఇప్పుడు.. ఎప్పుడు విడిపోతున్నామో కూడా వాళ్ళే చెప్పారని.. మా జీవితాల్లో మా ప్రమేయం కాకుండా వాళ్ళ ప్రమేయమే ఎక్కువగా ఉందంటూ కామెంట్ చేసాడు. పబ్లిక్ ఫిగర్ అయితే.. ఏదైనా గాసిప్ అయిపోతుందని, ఏ చెత్త రాసినా సరే అది చదివేస్తారు అంటూ కామెంట్ చేసాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

త్రిముఖ పోటీ ఖాయమేనా..?

ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు....

జగన్ మునిగితే తాను...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్...

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

డ్రామాలు వద్దు.. వైఎస్...

గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్...

జనసేన గూటికి కీలక...

ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల...

రెండు రోజులు.. 21...

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్...

పోల్స్