Wednesday, August 5, 2026 02:42 AM
Wednesday, August 5, 2026 02:42 AM

“కల్కి 2898ఎడి” స్పెషల్ ట్రీట్ పై లేటెస్ట్ అప్డేట్.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో చేస్తున్న పాన్ వరల్డ్ చిత్రం “కల్కి 2898ఎడి” కోసం అందరికి తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ కూడా ఇపుడు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ చిత్రం షూట్ ఇప్పుడు చివరి దశకి చేరుకుంటుంది. అయితే ఈ మార్చ్ నుంచే సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తారని టాక్ ఉంది. మరి ఈ చిత్రం నుంచి ఈ అప్డేట్స్ సహా ఈ మహా శివరాత్రి కనుక కోసం ఇపుడు బజ్ వినిపిస్తుంది.

ప్రస్తుతానికి అయితే మేకర్స్ ఎలాంటి ట్రీట్ ని ప్లాన్ చేయడం లేదట. ప్రస్తుతానికి వేరే పనుల్లో బిజీగా ఉన్నారని అందుకే ఈ సమయంలో ఎలాంటి టీజర్ లాంటివి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. మరి ఈ చిత్రంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్, బచ్చన్ అలాగే దీపికా పదుకోణ్ సహా దిశా పటాని లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్