Friday, August 7, 2026 11:22 AM
Friday, August 7, 2026 11:22 AM

ఎన్టీఆర్ మార్కెట్ ను ప్రశాంత్ నిలబెడతాడా..?

ప్రమోషన్ కోసం చేసే ప్రచారానికి గ్రౌండ్ లో రియాలిటీకి బొమ్మ వేరే ఉంటుంది. సినిమా వాళ్ళు తమ కలెక్షన్ లు వందల వేల కోట్లు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గ్రాస్, షేర్ అంటూ వేల కోట్ల రూపాయల కలెక్షన్ లు వేస్తున్నారు. అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్నారు నిర్మాతలు. కానీ వాస్తవాలు మాత్రం నిర్మాతలకు నష్టాలే అని తెల్చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ మార్కెట్ పై ఇదే భయం మొదలైంది. యంగ్ టైగర్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా సాలిడ్ మార్కెట్ ఇంకా క్రియేట్ కాలేదు.

Also Read : ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

దేవర, వార్ 2 సినిమాల కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయనే టాక్ వచ్చింది. ఎన్టీఆర్ కు తగ్గ స్టోరీస్ కాదని, తప్పక అవి చేసాడని ఫ్యాన్స్ లో కూడా డిస్కషన్ జరిగింది. మరి ఇప్పుడు.. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడో ఫైనల్ అయిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు స్పీడ్ అందుకుంది. వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమా మార్కెట్ సంగతి ఏంటీ అనే ప్రశ్న వినపడుతోంది. ప్రభాస్ మాదిరిగా టాలీవుడ్ లో ఏ హీరో కూడా సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకోలేదు.

Also Read : ముంబై అండర్ వరల్డ్ లో హిందూ డాన్ ఎంట్రీ..?

అందుకే నిర్మాతల్లో ఓ భయం ఉంటుంది. ఇన్వెస్ట్ చెయ్యాలంటే వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ మార్కెట్ పై కూడా అలాంటి భయమే ఉంది. ఇక్కడ ఎన్టీఆర్ ఇమేజ్ ఎంతో డైరెక్టర్ ఇమేజ్ కూడా అంతే. అందుకే ఇప్పుడు డ్రాగన్ తో ఎన్టీఆర్ మార్కెట్ ను పెంచుతాడా అనేది ప్రశ్న. కేజిఎఫ్ తో సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు ప్రశాంత్. అందుకే ఎన్టీఆర్ కు ప్రశాంత్ పై హోప్స్ అన్నీ. ఈ సినిమా మార్కెట్ భారీగా లేకపోతే ఫ్యూచర్ లో ఎన్టీఆర్ కు కష్టాలు తప్పవు. మినిమం గ్యారెంటీ లిస్టు నుంచి దిగినా ఆశ్చర్యం లేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇంట్రస్టింగ్ గా సీఎం...

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం...

పక్కన పెడతారా.. ఉద్యమిస్తారా..?...

రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికర...

పొగాకు రైతులపై జగన్‌...

దేవరాపల్లిలో వైసీపీ చీఫ్ జగన్‌మోహన్‌రెడ్డి పొగాకు...

వైసీపీ ఫేక్ ప్రచారానికి...

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం...

ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ఎవరూ..?

ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయడం...

వెంటాడుతున్న ED.. వేల...

వైసీపీ నేతలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ -...

పోల్స్