Wednesday, August 5, 2026 12:15 PM
Wednesday, August 5, 2026 12:15 PM

వార్ 2 వరల్డ్ వైడ్ లెక్క ఇదే.. మరీ ఇంత దారుణమా..?

టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన వార్ 2 సినిమా డిఫరెంట్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగు ఆడియన్స్ కు పెద్దగా నచ్చని ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వసూళ్ళలో వెనుకబడింది అనే చెప్పాలి. భారీ అంచనాలతో, భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా కనీసం 800 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందని అంచనా వేసారు. ఎన్టీఆర్ ఫస్ట్ టైం నెగటివ్ రోల్ చేసిన ఈ సినిమాలో కథ పవర్ ఫుల్ గా లేకపోవడం, మాస్ ఆడియన్స్ కు నచ్చకపోవడం మైనస్ అయిందని చెప్పాలి.

Also Read : నిర్మాతలను ముంచిన వార్ 2..? ఎన్టీఆర్, వంశీ మధ్య వార్..?

ఇక వార్ 2 ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. అయాన్ ముఖర్జీ నటించిన వార్ 2 ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ఫస్ట్ వీక్ ఎండ్ లో కూడా సినిమా ఆకట్టుకోలేదు. ఈ వారం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. వార్ 2 విడుదలైన ఏడవ రోజు బుధవారం భారత్ లో 5.50 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 199 కోట్ల షేర్ సాధించింది. మొత్తం 238 కోట్ల గ్రాస్ సాధించినట్టు జాతీయ మీడియా వెల్లడించింది.

Also Read : రష్యా సంచలన ప్రకటన.. భారత్ ఆయిల్ కొనడం ఆగదు..!

సినిమా రిలీజ్ అయిన తర్వాత బుధవారం వసూలు చేసిన 5.50 కోట్ల రూపాయలే తక్కువ. మొదటి రోజు 57.85 కోట్లు వసూలు చేసింది. ఈ వసూళ్లు చూస్తే సినిమా పెట్టుబడి కూడా రాలేదని తెలుస్తోంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కలెక్షన్లు పడిపోయాయి. ఈ సినిమా విదేశాల్లో కేవలం 7 మిలియన్లు మాత్రమే వసూలు చేసింది. సినిమా బడ్జెట్ 400 కోట్లు అయింది. దీనితో నిర్మాతకు సినిమా నష్టాలే మిగిల్చినట్టు జాతీయ మీడియా పేర్కొంది. హీరోల బడ్జెట్ కే భారీగా కేటాయించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్