Wednesday, November 4, 2026 01:42 PM
Wednesday, November 4, 2026 01:42 PM

మోదీ అమెరికా పర్యటనలో బైడెన్‌తో సంచలన చర్చలు

ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి మూడు రోజులపాటు అమెరికా పర్యటనలో ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా,  . అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వస్థలం విల్మింగ్టన్‌లో జరిగే ఈ సమ్మిట్‌లో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చించనున్నారు. పర్యటన సమయంలో మోదీ న్యూయార్క్‌లోని UN జనరల్ అసెంబ్లీలో ఫ్యూచర్ సదస్సులో ప్రసంగించనున్నారు. అలాగే, వివిధ పరిశ్రమలకి చెందిన వ్యాపారవేత్తలతో భేటీ కావడం మరో కీలక అంశంగా ఈ పర్యటన కొనసాగనుంది.

prime minister modi and trump
prime minister modi and trump

బైడెన్‌తో భారత్ – అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం, భారత ప్రజల ప్రయోజనాలపై కూడా చర్చలు జరగనున్నాయి. అమెరికాలో ఎన్నికలు జరగనున్న తరుణంలో మోడీ పర్యటన పై అమెరికా రాజకీయ పరిశీలకులు, మీడియా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. ట్రంప్ భారత ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం చేస్తుండగా, మోడీ అమెరికా పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత సంతతి ప్రజలకు మోడీ ఏదైనా సందేశం ఇస్తారేమో అని డెమొక్రాట్ మరియు రిపబ్లిక్ పార్టీల నాయకులు ఆశాభావంతో ఉన్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

కేంద్రం వెంటపడుతోన్న సీఎం.....

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా విరుచుకుపడిన అర్నబ్, మురసు...

ఈవీఎం కాదు.. బ్యాలెట్.....

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో...

బ్రేకింగ్: పరిషత్ ఎన్నికలు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు...

పీఎస్ఆర్ ఆంజనేయులు చుట్టూ...

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్...

బొత్స వారసురాలికి షాక్...

సినిమాల్లో, రాజకీయాల్లో వారసులు సక్సెస్ కావడం...

మావిగన్ ఫలితాలు.. మడత...

అనుకున్నంత అయ్యింది.. మునిసిపల్ ఫలితాలు వెలువడ్డాయి....

పోల్స్