Saturday, September 19, 2026 11:01 AM
Saturday, September 19, 2026 11:01 AM

మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..?

ఎంత సంపాదించినా, ఏం చేసినా ఆరోగ్యం అనేది అత్యంత కీలకం. ఆరోగ్యం విషయంలో లెక్కలేని తనంగా వ్యవహరిస్తే ఆ పర్యావసానాలు మీపైనే కాకుండా మీ కుటుంబ సభ్యులపై కూడా తీవ్రంగా పడే అవకాశం ఉంటుంది. మెదడు నుంచి అరికాలు వరకు ప్రతీ ఒక్క అవయవం కూడా అత్యంత కీలకమే. కాబట్టి ఆరోగ్యాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయకూడదు అని ఎన్నో సందర్భాల్లో నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. ఇక మెదడు ఆరోగ్యం అనేది ఎంత కీలకమో నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలో సలహాలు ఇస్తున్నారు.

Also Read : పాక్ దారుణాలపై.. ఐరాసాలో పర్వతనేని హరీష్ సంచలన కామెంట్స్..!

వ్యాయామం చేయడం ద్వారా మెదడు ఎక్కువగా రిలాక్స్ అవుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా ఎప్పుడూ మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఆహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండాలి. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు వంటివి దూరంగా ఉంచాలి. వారసత్వంగా షుగర్ ఉంటే జాగ్రత్త పడాలి. నిద్ర కూడా మెదడు ఆరోగ్యంలో అత్యంత కీలకంగా ఉంటుంది. అలాగే డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ లేదా ఇతర పరికరాలు వాడటం మంచిది కాదు. డ్రగ్స్ మరియు ఆల్కహాల్ కు దూరంగా ఉండాల్సి ఉంటుంది.

Also Read : గుడ్ న్యూస్: డొమెస్టిక్ క్రికెట్ లో రోహిత్ – కోహ్లీ రీ ఎంట్రీ..!

చెప్పే ప్రతీ విషయాన్ని నమ్మడం కరెక్ట్ కాదు. ప్రతికూల విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడి పెంచుకోవడం కరెక్ట్ కాదట. విటమిన్ డి లెవెల్స్ తెలుసుకుని వాటికి తగ్గట్టు మెరుగుపరుచుకోవడం మంచిది. హార్మోన్ లెవెల్స్ కూడా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. పదే పదే తల గాయాలు ఏ మాత్రం మంచిది కాదు. అనవసరమైన గొడవలు కూడా మెదడు ఆరోగ్యానికి మంచిది కాదట. ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్