Saturday, September 19, 2026 11:33 PM
Saturday, September 19, 2026 11:33 PM

ఆ స్టార్ హీరో కార్ల కలెక్షన్ తెలుసా..?

సినిమా ప్రముఖుల వద్ద ఎప్పుడూ హై ఎండ్ కార్ల కలెక్షన్ ఉంటుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన కార్లలో తిరుగుతూ ఉంటారు. అయితే వీటిపై ఎన్నో అనుమానాలు ఉంటాయి. ట్యాక్స్ లు కట్టకుండా ఈ కార్లను వాడుకుంటారు అనే విమర్శలు మనం వింటూనే ఉంటాం. తాజాగా మలయాళ సినీ ప్రముఖులు ఈ విషయంలో దొరికిపోయారు అనే వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. లగ్జరీ కార్ల పన్ను ఎగవేతపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అండ్ కస్టమ్స్.. ఆపరేషన్ నమ్ఖోర్ పేరుతో దేశ వ్యాప్తంగా ఆపరేషన్ కు శ్రీకారం చుట్టింది.

Also Read : తమ్ముడు సినిమా రిలీజ్ ఉంది.. అసెంబ్లీ లాబీలో బాలయ్య సందడి

తిరువనంతపురం, ఎర్నాకుళం, కొట్టాయం, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లోని 30 ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ప్రముఖ నటులను టార్గెట్ చేసింది. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ను కూడా టార్గెట్ చేసింది కస్టమ్స్. దుల్కర్ కు కార్లంటే ఉన్న మక్కువ బహిరంగ రహస్యమే. సొంతగా ఓ గ్యారేజ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు దుల్కర్. అసలు అతని దగ్గర ఏ కార్లు ఉన్నాయో ఒకసారి చూస్తే,

Also Read : అయ్యర్ కు ఏమైంది..? జట్టు నుంచి సడెన్ గా..!

రోసో రుబినో ఫెరారీ 296 జీటీబీ అనే ఖరీదైన కారు అతని వద్ద ఉంది. దీని ధర దాదాపు రూ. 5.88 కోట్ల వరకు ఉంటుంది. రూ. 2.3 కోట్ల నుండి రూ. 3 కోట్ల వరకు విలువ చేసే.. పోర్ష్ కారు కూడా అతని వద్ద ఉంది. పోర్ష్ కంపెనీకి చెందిన 911 జీటీ3 అనే మోడల్ కారు దుల్కర్ సొంతం. మెర్సడిస్ బెంజ్ కంపెనీకి చెందిన ఎస్ఎల్ఎస్ ఏఎంజీ మోడల్ కారు కూడా అతని సొంతం. దీని ధర రూ. 2.54 కోట్ల నుండి ప్రారంభమవుతుంది. అలాగే బీఎండబ్ల్యూ ఎం 3 ఈ 46 అనే మోడల్ కారు కూడా అతను కొనుగోలు చేసాడు. దీని ధర దాదాపుగా 86 లక్షల వరకు ఉంటుంది. అలాగే మినీ కూపర్, ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ డిఫెండర్, ఇన్నోవా వంటి అనేక కార్లు అతని కలెక్షన్ లో ఉన్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్