Saturday, September 19, 2026 06:44 AM
Saturday, September 19, 2026 06:44 AM

పుష్ప ప్రమోషన్స్ మరీ ఈ రేంజ్ లోనా…?

ఇండియాలో ఇప్పుడు మోస్ట్ వెయిటేడ్ మూవీగా సంచలనం సృష్టిస్తోంది పుష్ప 2. పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో పార్ట్ 2 బ్లాక్ బస్టర్ అనే ధీమాతో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాతో రికార్డులు బద్దలు కొట్టి… ఇండియన్ సినిమాకు కొత్త టార్గెట్స్ ఫిక్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే పుష్ప 2 ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. పార్ట్ 1 కు క్రికెటర్స్ తో ప్రమోషన్ చేయించి పార్ట్ 2 పై హైప్ పెంచారు. అందుకే ఇప్పుడు ఇండియాలో పుష్ప 2 కోసం ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ అవుతోంది.

Also Read :టీం ఇండియా డైనమైట్

బాహుబలి 2 కోసం రెండేళ్ళు కష్టపడితే పుష్ప 2 కోసం మూడేళ్ళు కష్టపడ్డారు. అందుకే అంత సీన్ సినిమాలో ఉందా అనే డౌట్ కూడా ఫ్యాన్స్ లో ఉంది. అటు ఇటు తేడా అయితే మాత్రం బొమ్మ తిరగబడినట్టే. అందుకే ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు మేకర్స్. సినిమాపై హైప్ భారీగా ఉండటంతో ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేయడానికి స్కెచ్ గీస్తున్నారు. ఇండియాలోని అన్ని నార్త్ స్టేట్స్ లో ప్రమోషన్స్ ప్లాన్ చేసారు ఆల్మోస్ట్. మన సౌత్ లో కూడా చెన్నై, బెంగళూరు, కేరళలో కూడా ప్లాన్ చేశారు.

Also Read :అలా మన తెలుగు హీరోలు చేయలేరా…?

బీహార్ లోని పాట్నాలో సినిమా టీజర్ రిలీజ్ చేసి… గుజరాత్ గాంధీ నగర్ లో ట్రైలర్ గాని ఓ సీన్ కు సంబంధించిన వీడియో గాని రిలీజ్ చేస్తారని టాక్. అలాగే పంజాబ్ లోని మొహాలిలో రాజస్థాన్ లోని జోద్ పూర్ లో ఈవెంట్స్ చేయనున్నారు. మహారాష్ట్రలోని ముంబై, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కూడా ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అటు వరల్డ్ వైడ్ గా కూడా ఈవెంట్స్ కోసం రెడీ అవుతున్నట్టు టాక్. అమెరికా, ఆస్ట్రేలియాలో ఈవెంట్స్ నిర్వహించడానికి రెడీ అయ్యారు. ఇలా నెల రోజుల పాటు ఈవెంట్స్ స్ట్రాంగ్ గా ప్లాన్ చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్