Saturday, September 13, 2025 09:49 AM
Saturday, September 13, 2025 09:49 AM
roots

ఎన్టీఆర్ ఆస్తుల విలువ తెలుసా..? ఆ కారు కొన్న ఫస్ట్ ఇండియన్..!

టాలీవుడ్ మాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. బాలీవుడ్ లో కూడా వార్ 2 తో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఆ సినిమా రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొనే ఛాన్స్ ఉంది. అరవింద సమేత నుంచి భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఎన్టీఆర్.. ఇప్పుడు వార్ 2 కు కూడా భారీగా తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఈ హీరో ఆస్తులు ఒకసారి చూద్దాం.

Also Read : లే ఆఫ్ ఎఫెక్ట్.. దెబ్బ గట్టిగానే పడుతుందా..?

పాతికేళ్ళ నుంచి హీరోగా చేస్తున్న యంగ్ టైగర్.. భారీగానే ఆస్తులు కూడబెట్టాడు. విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడే ఎన్టీఆర్.. రూ. 25 కోట్ల విలువైన ఇంటిని జూబ్లీహిల్స్‌ లో నిర్మించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ కు రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కార్ల కలెక్షన్ కూడా భారీగానే ఉంటుంది. 5 కోట్ల రూపాయల విలువైన లంబోర్గిని ఉరుస్ కారును కొన్న ఫస్ట్ ఇండియన్ ఎన్టీఆర్ కావడం విశేషం.

Also Read : జగనన్నా.. మాకు ఈ రెడ్డి గారు వద్దన్నా ప్లీజ్..!

ఎన్టీఆర్ గ్యారేజీలో 2 కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్, కోటి రూపాయల విలువైన పోర్షే, కోటి రూపాయల విలువైన మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ కార్లు ఉన్నాయట. ఎన్టీఆర్ కు వాచ్ ల కలెక్షన్ అంటే చాలా ఇష్టమట. ప్రస్తుతం అతని వద్ద రూ. 2.5 కోట్ల విలువైన పాటెక్ ఫిలిప్ నాటిలస్ 40 ఎంఎం వాచ్, రూ. 4 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లె వాచ్ లు ఉన్నాయి. తెలుగు టైటాన్స్ కబడ్డీ జట్టు కో ఓనర్ అయిన అయిన ఎన్టీఆర్ ఆస్తుల నికర విలువ దాదాపు రూ.500 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 45 నుంచి 80 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్