Tuesday, October 28, 2025 06:59 AM
Tuesday, October 28, 2025 06:59 AM
roots

ఫౌజీ షురూ చేసిన రెబల్ స్టార్

టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్… మళ్లీ షూటింగ్ షురూ చేశాడు. కాలికి గాయం కారణంగా కొన్నాళ్లుగా షూటింగ్ దూరంగా ఉన్న ప్రభాస్ వచ్చేవారం నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నట్లు క్రేజీ అప్డేట్ వచ్చింది. దీంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. మార్చిలో మారుతి డైరెక్షన్ లో వస్తున్న ది రాజా సాబ్ సినిమా రిలీజ్ రిలీజ్ చేసి ఆ తర్వాత నుంచి హను రాఘవపూడి డైరెక్షన్లో చేయబోయే సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు. ఈ సినిమాను ఈ ఏడాది చివరికి రిలీజ్ చేసే అవకాశం ఉంది.

Also Read : సైఫ్ పై దాడి.. ఇంటి దొంగ పనే…?

ఎలాగైనా సరే ఆరు నెలలకు ఒక సినిమా రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాడు ప్రభాస్. వచ్చేవారం హైదరాబాదులో ఫౌజీ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ షూటింగ్లో ప్రభాస్ అలాగే హీరోయిన్ ఇమాన్వి ఇద్దరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫారిన్ ట్రిప్ వెళ్ళిన ప్రభాస్ రీసెంట్ గా తిరిగి వచ్చాడు. కాలి గాయం కూడా పూర్తిగా తగ్గిపోవడంతో సినిమా షూటింగులపై ఫోకస్ పెడుతున్నాడు. కల్కి సినిమాతో రికార్డులు బద్దలు కొట్టిన రెబల్ స్టార్ సలార్ 2 అలాగే కల్కి 2 పై కూడా ఫోకస్ పెట్టాడు.

Also Read : బాలయ్య సినిమాపై కుట్ర…? థియేటర్లు కావాలనే తగ్గించారా…?

ఈ సినిమాలో షూటింగ్ ఇప్పటికే కొంత కూడా పూర్తయిపోయింది. ఈ రెండు సినిమాలు వచ్చేయడాది రిలీజ్ చేసి బాక్స్ ఆఫీస్ పై యుద్ధాన్ని డిక్లేర్ చేయాలని కమిట్మెంట్ తో వర్క్ చేస్తున్నాడు. ఇక త్వరలోనే ది రాజా సాబ్ సినిమా ట్రైలర్ లేదంటే టీజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. జనవరి 26న పౌజి సినిమా గురించి క్రేజీ అప్డేట్ రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ లేకుండా కొంత షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు డైరెక్టర్. ప్రభాస్ అందుబాటులో ఉండడంతో సినిమా షూటింగ్ మళ్లీ మొదలు కానుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్