Monday, October 27, 2025 08:00 PM
Monday, October 27, 2025 08:00 PM
roots

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మాస్సేస్ గా దుమ్ము రేపుతున్నాడు. ప్రూవెన్ పాన్ ఇండియా హీరోగా ఎన్టీఆర్ వరస సినిమాలు లైన్ చేస్తూ దూసుకుపోతున్నాడు. దేవర సినిమాతో బాలీవుడ్ లో కూడా తానేంటి అనేది ప్రూవ్ చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 తో ఇండియాను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎన్టీఆర్ పోర్షన్ ఇంకో రెండు మూడు రోజులు మాత్రమే ఉంది. అది కూడా సాంగ్ మాత్రమే షూట్ చేయాల్సి ఉంది.

Also Read : బ్రేకింగ్: గోరంట్ల వ్యవహారంలో పోలీసులకు బిగ్ షాక్

ప్రస్తుతం ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ డైరెక్షన్లో డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో ప్రస్తుతం జరుగుతోంది. ఆ తర్వాత కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ చేయనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా షూటింగ్ షురూ చేయనున్నారు డైరెక్టర్. ఇదిలా ఉంచితే వార్ 2 విషయంలో ఎన్టీఆర్ ఇప్పుడు ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Also Read : తుంగభద్ర ప్రాజెక్ట్ పై సంచలన నివేదిక

ఈ సినిమాలో కనీసం 20 నిమిషాలు ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. షర్టు లేకుండా 20 నుంచి 25 నిమిషాలు ఎన్టీఆర్ సీన్స్ ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. హృతిక్ రోషన్ అనగానే సిక్స్ ప్యాక్ బాడీ గుర్తొస్తుంది. అలాంటి హృతిక్ రోషన్ ముందు విలన్ గా చేయాలి అంటే ఎన్టీఆర్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. అందుకే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఆ రేంజ్ లో ప్లాన్ చేశాడట. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ షర్టు లేకుండా ఉంటాడట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్