Friday, September 12, 2025 03:26 PM
Friday, September 12, 2025 03:26 PM
roots

పెద్దిరెడ్డిని కాపాడుతున్న అధికారులు

ఏపీలో వైసీపీ నేతలకు అధికారుల నుంచి పూర్తిగా రక్షణ దొరుకుతోంది. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమాలకు, అవినీతి కార్యక్రమాలకు పాల్పడిన వైసిపి కీలక నేతలు ఇప్పుడు అధికారుల నుంచి రక్షణ పొందుతున్నారు. అక్రమాలకు పాల్పడ్డారని సాక్షాదారాలు ఉన్నా సరే కొంతమంది అధికారులు మాత్రం వైసీపీ నేతలు విషయంలో చూసి చూడనట్లు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో టిడిపి నేతలు ఎటువంటి అక్రమాలకు పాల్పడకపోయినా కొంతమందిని వ్యక్తిగత కక్షలతో అరెస్టు చేసిన సందర్భాలు ఉన్నాయి.

Also Read : కావాలనే తగలబెట్టారా..? కేంద్ర హోంశాఖకు నివేదిక

ఇప్పుడు వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు అనే సాక్షాలను బయటపెడుతున్న సరే రెవెన్యూ శాఖ అధికారులతో పాటుగా అటవీ శాఖ అధికారులు అలాగే పోలీసులు వారికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో రెవిన్యూ శాఖ అధికారులు అనుసరిస్తున్న వైఖరి వివాదాస్పదమవుతుంది. తిరుపతిలోని బుగ్గమఠం భూముల సర్వే విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

Also Read : తోపుదుర్తి సేవలో రాప్తాడు పోలీసులు

దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అధికారులు సర్వే నిర్వహించాలని స్పష్టంగా చెప్పింది. భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించారని సాక్ష్యాలను సేకరించినా సరే రెవెన్యూ శాఖ అధికారులు కానీ పోలీసులు గాని సర్వే నిర్వహించేందుకు రాలేదు. ఇప్పటివరకు పలుమార్లు ఈ సర్వే ని వాయిదా వేస్తూ వచ్చారు.. ఈరోజు ఎలాగైనా సరే సర్వే చేయాలని నిర్ణయించారు అధికారులు. అయినా సరే భూముల వద్దకు మాత్రం వెళ్లేందుకు రెవిన్యూ అధికారులు సాహసం చేయలేకపోతున్నారు. అటు పెద్దిరెడ్డి అనుచరుల నుంచి రెవెన్యూ అధికారులకు ఇబ్బందులు ఉన్నా సరే పోలీసుల నుంచి సహకారం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్