Tuesday, October 28, 2025 05:26 AM
Tuesday, October 28, 2025 05:26 AM
roots

మట్కా వర్సెస్ కంగువ.. నెగటివ్ పబ్లిసిటీ దెబ్బ ఎవరికి?

దేవర సినిమాతో మొదలుపెట్టి వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూ ఆడియన్స్ కు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. మన సౌత్ లో అన్ని భాషల్లో భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. దీపావళి కానుకగా వచ్చిన సినిమాలు మంచి హిట్ కొట్టగా ఈ వారం విడుదలైన సినిమాలకు కూడా మంచి స్పందన వచ్చింది. రెండు ప్రధాన సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. తమిళ స్టార్ హీరో సూర్య… భారీ బడ్జెట్ సినిమా కంగువ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది.

Also Read : విజయ్ పాల్ కు ముహూర్తం ఫిక్స్…?

సినిమాలో సూర్య నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. తమిళ సినిమాలో ఇది కొత్త ప్రయోగం అంటున్నారు ఆడియన్స్. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటుగా విజువల్స్ కూడా చాలా బాగున్నాయనే టాక్ వస్తోంది. ఈ సినిమాకు ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రీ బుకింగ్ మార్కెట్ కూడా భారీగానే జరిగింది. తమిళ ఆడియన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు. ఇక మట్కా సినిమా విషయానికి వస్తే డిఫరెంట్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు కాస్త భిన్న వాతావరణం ఉందనే చెప్పాలి.

Also Read : జగన్‌ పై వైసీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం..!

సినిమా ఈవెంట్ లో వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ బాగా మైనస్ అయ్యాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఆ కామెంట్స్ తగలడంతో యాంటీ ఫ్యాన్స్ మట్కా సినిమాను ఆడుకుంటున్నారు. సినిమా టాక్ బాగున్నా… యాంటీ ఫ్యాన్స్ దెబ్బ గట్టిగానే పడుతోంది. దేవర సినిమాను డిజాస్టర్ అంటూ మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రివెంజ్ ప్లాన్ చేసారు. కంగువ సినిమాకు భారీగా టికెట్స్ బుక్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో కంగువ టికెట్స్ బుక్ చేసిన వారిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువ అని టాక్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్