Tuesday, February 17, 2026 05:06 PM
Tuesday, February 17, 2026 05:06 PM

వంగా యూనివర్స్.. స్పిరిట్ కు యానిమల్ పార్క్ కు లింక్ అక్కడే..?

సినిమాటిక్ యూనివర్స్ అనే వర్డ్ ఇప్పుడు ఇండియన్ సినిమాను షేక్ చేస్తోంది. తమిళంలో మొదలైన ఈ ట్రెండ్ క్రమంగా అన్ని భాషలకు పాకింది. త్వరలోనే మన తెలుగులో కూడా ఈ సీరీస్ చూసే ఛాన్స్ ఉంది. ఇక బాలీవుడ్ జనాలు కూడా ఇప్పుడు ఈ ట్రెండ్ పై ఫోకస్ చేసినట్టు టాక్ నడుస్తుంది. ఈ టైం లో ఓ న్యూస్ క్రేజీగా మారింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న.. స్పిరిట్ సినిమాకు ఓ ఫేమస్ బాలీవుడ్ సినిమాకు లింక్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది. అసలు ఏంటి ఈ స్టోరీ..?

Also Read : జగన్ ఢిల్లీ ప్రయత్నాలు ఫలించేనా..?

ప్రస్తుతం స్పిరిట్ షూట్ స్పీడ్ గా సాగుతోంది. అనుకున్న టైంకి రిలీజ్ చేయాలని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పట్టుదలగా కనపడుతున్నాడు. ఇదే సమయంలో.. తాను బాలీవుడ్ లో డైరెక్ట్ చేసిన యానిమల్ సినిమాకు, స్పిరిట్ కు లింక్ చేసే ప్లాన్ ఉందని టాక్ మొదలైంది. హీరోయిన్ త్రిప్తి దిమ్రీ ద్వారా ఈ రెండు సినిమాలకు లింక్ చేస్తాడని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. యానిమల్ చిత్రంలో నటించిన త్రిప్తి డిమ్రి ఈ సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె రోల్ యానిమల్ లో సినిమాకు టర్నింగ్ పాయింట్.

Also Read : పాక్ ఆర్మీకి బలూచ్ చుక్కలు.. అసలేం జరిగింది..?

ఇప్పుడు స్పిరిట్ లో కూడా అదే రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది. యానిమల్ సినిమాలో అజీజ్ హక్ టార్గెట్ చేసే పోలీస్ పాత్రను స్పిరిట్ కు లింక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ అజీజ్ పాత్ర.. సీక్వెల్ అయిన ‘యానిమల్ పార్క్’ లో కంప్లీట్ గా ఉంటుంది. రణవిజయ్ సింగ్ కు త్రిప్తి దిమ్రీని ఎరవేసినట్లే.. ఓ పోలీస్ ఆఫీసర్ కు కూడా ఆమెను ఎరవేసే ఛాన్స్ ఉందని.. హనీ ట్రాప్ ద్వారా పోలీస్ ఆఫీసర్ ను ఆమె లైన్ లో పెడుతుందని.. అలా ఈ రెండు సినిమాలకు లింక్ ఉండే ఛాన్స్ ఉండవచ్చని టాక్ నడుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ క్యాబినెట్‌లో కొత్త...

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి...

ఆ విషయంలో టీడీపీ...

అధికారంలో ఉన్నా.. లేకున్నా.. వైసీపీ నేతల...

ఆ సీటు ఎవరికి...

వైసీపీ ఓటమికి కారణాలేమిటి..? వైసీపీ ఓడిపోవడానికి...

బ్రేకింగ్: లిక్కర్ కేసులో...

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు విషయంలో...

బెజవాడ మేయర్ గా...

రాజకీయాల్లోకి ఎప్పుడు, ఎవరు, ఏ రూపంలో...

జగన్ ఢిల్లీ ప్రయత్నాలు...

2019 లో వైఎస్ జగన్ సిఎం...

పోల్స్