Saturday, September 13, 2025 01:19 AM
Saturday, September 13, 2025 01:19 AM
roots

పోర్టబుల్ ఏసీ.. త్వరలో ఇండియాకు ఎంట్రీ..?

ఈ రోజుల్లో ఏసీ లేకుండా బ్రతకడం కష్టంగా మారింది. కాంక్రీట్ జంగిల్ లో గాలి ఆడే ఖాళీ కూడా లేకపోవడంతో ఏసీనే దిక్కు అవుతోంది. కాలానికి సంబంధం లేకుండా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడంతో.. ఆదాయంతో సంబంధం లేకుండా ఏసీ వాడుతున్నారు. వాతావరణం చల్లగా ఉండే యూరప్, అమెరికా వంటి దేశాల్లో కూడా ఏసీల వాడకం క్రమంగా పెరిగింది. ఈ క్రమంలో అమెరికాలో ఇంజనీర్లు ఓ కొత్త ఏసీకి రూప కల్పన చేసారు. కాంపాక్ట్, పోర్టబుల్, ఏ మాత్రం సౌండ్ రాని ఏసీని అభివృద్ధి చేసారు.

Also Read : దేవర ఫ్యాన్స్ కు షాక్.. వార్ 2 లో ఆ సాంగ్ కష్టమే..?

పార్క్‌లో, మీ డెస్క్ వద్ద, వంటగదిలో లేదా మీ బెడ్‌రూమ్‌లో ఎక్కడైనా ఈ ఏసీని వాడుకోవచ్చు. సిలికాన్ వ్యాలీ ఇంజనీర్ల బృందం దీనిని అభివృద్ధి చేసింది. ఫ్రెష్‌క్లిమ్ గా పిలుస్తోన్న ఈ ఏసీ ఫ్యూచర్ కూలింగ్ మార్కెట్ ను శాసించడం ఖాయం అంటున్నారు అక్కడి ప్రజలు. సౌండ్ బార్ మాదిరిగా ఉండే ఈ ఏసీ ఎక్కడికి అయినా తీసుకుని వెళ్ళడానికి వీలుగా డిజైన్ చేసారు. లైబ్రరీ కంటే ఇదే సైలెంట్ గా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. లైబ్రరీలో సగటు శబ్దం 40 డేసిబెల్స్ కాగా దీని శబ్దం కేవలం 20 లోపే ఉంటుంది.

Also Read : మరోసారి విమర్శలకు ఛాన్స్..!

చార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఉంది. గాలిని ఫిల్టర్ చేసే సదుపాయం కూడా దీనికి ఉంది. 3 మోడ్ లలో ఇది పని చేస్తోంది. కూల్ మోడ్ – సున్నితమైన, రిఫ్రెషింగ్ బ్రీజ్ కోసం, కోల్డ్ మోడ్ – దాని కంటే కాస్త వేడిగా ఉంటుంది. అల్ట్రా చిల్ మోడ్ – వెంటనే కూల్ చేసేస్తోంది. మార్కెట్ లో ఉండే ఏసీ ఉత్పత్తుల కంటే 40% వరకు తక్కువ శక్తిని వినియోగించుకుని ఉపయోగిస్తూ చల్లని గాలిని అందిస్తోంది.బ్యాటరీ లైఫ్ కూడా భారీగా ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఏసీ త్వరలోనే భారత్ లో కూడా లభిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్