Friday, August 29, 2025 07:33 PM
Friday, August 29, 2025 07:33 PM
roots

ఎన్టీఆర్ విత్ నీల్.. మరో ఇద్దరు స్టార్ హీరోలు.. ?

టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. అప్పటి వరకు ప్రభాస్ కు మాత్రమే ఉన్న ఈ ఇమేజ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కు రావడంతో ఆ ఇద్దరి ఫ్యాన్స్ కు వారిపై అంచనాలు పెరిగిపోయాయి. దీనితో ఈ ఇద్దరూ ఏ సినిమా చేసినా సరే సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఓ రేంజ్ లో హడావుడి జరుగుతోంది. అయితే ఈ అంచనాలను నిలబెట్టుకునే విషయంలో ఎన్టీఆర్ ముందు కాస్త సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read : ఎందుకు ఇన్ని ఆరోపణలు.. ఏమైంది వీరికి..?

అయితే రీసెంట్ గా వచ్చిన వార్ సినిమా మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో సినిమాకు ఆశించిన రేంజ్ లో వసూళ్లు రాలేదనే చెప్పాలి. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటుగా మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఉండే ఛాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా అనగానే పండుగ చేసుకున్న ఫ్యాన్స్.. ఇప్పుడు డబుల్ హీరో అనగానే డీలా పడిపోయారు.

Also Read : ఆ విషయంలో వైసీపీ స్టాండ్ మారిందా..?

ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ అయినా సరే క్రెడిట్ లో 75 శాతం రాజమౌళి, రామ్ చరణ్ కు వెళ్ళిపోయిందని.. ఎన్టీఆర్ రోల్ సైడ్ క్యారెక్టర్ అంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూడా ప్రశాంత్ నీల్ సినిమాలో అలాంటి కామెంట్స్ వస్తున్నాయి. వార్ 2 విషయంలో ఎన్టీఆర్ ను సైడ్ హీరో అంటూ కామెంట్ చేసారు. దానికి తోడు బాలీవుడ్ మీడియా ఎన్టీఆర్ పై విరుచుకుపడింది. ఎన్టీఆర్ మార్కెట్ ను ఎక్కువగా ఊహించుకున్నారని కూడా కామెంట్ చేసింది. ఈ టైం లో పరిస్థితిని అర్ధం చేసుకున్న ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ తో రిస్క్ చేయవద్దని, మరో ఇద్దరు హీరోల ఇమేజ్ ను కూడా వాడుకోవాలని డిసైడ్ అయినట్టు టాక్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్