Saturday, September 13, 2025 03:15 AM
Saturday, September 13, 2025 03:15 AM
roots

మ్యాన్సన్ హౌస్ అఫీషియల్ బ్రాండ్ అంబాసీడర్ బాలయ్యే

మ్యాన్సన్ హౌస్ అనే బ్రాండ్ వినపడితే చాలు గాడ్ ఆఫ్ ది మాసేస్ నందమూరి బాలకృష్ణ పేరు వినపడుతుంది. బాలయ్య ఎక్కడికి వెళ్ళినా ఆ బ్రాండ్ బ్రాందీ ఆయన పక్కన ఉండటం… ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పదే పదే వైరల్ కావడంతో… ఆ బ్రాండ్ కి చాలా పాపులారిటీ వచ్చింది. ఓపెన్ లైఫ్ ను లీడ్ చేసే బాలయ్య ఈ విషయంలో ఎవరెన్ని కామెంట్స్ చేసినా వెనక్కు తగ్గలేదు అనే చెప్పాలి. మార్కెట్ లో లో కాస్ట్ కు దొరికే బెస్ట్ బ్రాందీ అదే అనే కామెంట్స్ కూడా వచ్చాయి. బాలయ్య తాగడంతో ఆ బ్రాండ్ సేల్స్ కూడా బాగా పెరిగాయి.

Also Read : పుష్ప తో బ్లూ మీడియా కాళ్ళ బేరమా?

ఆహాలో బాలయ్య అన్ స్టాపబుల్ షో చేస్తుంటే ఆ సంస్థ అక్కడ కూడా ప్రమోషన్ చేసింది. హీరోలు ఎవరైనా వస్తే బాలయ్యతో పార్టీ అంటే మ్యాన్సన్ హౌస్ అనే మాట మాట్లాడుతూ ఉంటారు. ప్రభాస్ కూడా అదే మాట మాట్లాడాడు. ఇక అక్కడి నుంచి ఆ బ్రాండ్ వాల్యూ ఓ రేంజ్ లో పెరిగింది. ఇప్పుడు ఆ సంస్థ బాలయ్యతో ఒప్పందం చేసుకుంది అని టాక్. బాలయ్యను ప్రచారకర్తగా నియమించుకుని ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తోంది ఆ బ్రాండ్. ఇందుకోసం బాలయ్యకు భారీగానే చెల్లించడానికి రెడీ అయినట్టు టాక్.

Also Read : ఆర్జీవీ… ఇంత పిరికోడా…!

ఇప్పటికే బాలయ్య చేస్తున్న ప్రమోషన్ కు ఇవ్వడానికి రెడీ అయినా బాలయ్య మాత్రం తీసుకోలేదట. ఇప్పుడు మాత్రం కొన్ని యాడ్ వీడియోస్ కూడా షూట్ చేసి ప్రమోషన్స్ చేయడానికి మ్యాన్సన్ హౌస్ సంస్థ రెడీ అయింది. త్వరలోనే ఈ షూట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సంక్రాంతికి దీనికి సంబంధించి ఓ వీడియో కూడా రిలీజ్ చేయనున్నారు. బాలయ్యకు చెల్లించే మొత్తంలో కొంత భాగం బసవతారకం ఆస్పత్రికి విరాళం ఇచ్చేందుకు సిద్దమయ్యారు. బాలయ్య ప్రమోషన్ చేయకుండానే ఈ రేంజ్ లో సేల్స్ ఉంటే ప్రమోషన్ చేస్తే ఎలా ఉంటుందో మరి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్