వైకాపా అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం రగిల్చిన చంద్రబాబుని అరెస్టు చేశాడు. అవినీతి ముద్రవేయాలనుకున్నాడు. ఆయన అభివృద్ధి బయటపడి, బాబొస్తేనే భవిష్యత్తు అని ప్రజలు మరింత బలంగా విశ్వసించేలా చేసింది జగన్ కుట్రలే
టిడిపి-జనసేన పొత్తు కుదరకూడదని విశ్వప్రయత్నం చేశాడు. బాబుని జైలులో వేయించానని సంతోషపడ్డాడు. బాబు అక్రమ అరెస్టుతో టిడిపి-జనసేన పొత్తు పరోక్షంగా ఖరారు చేయించింది జగనే.
యువగళం-నవశకం సభని ఎలాగైనా అడ్డుకోవాలనుకున్నాడు. అది జనప్రభంజనమై తాడేపల్లిలో ప్రకంపనలు మొదలయ్యాయి
నారా లోకేష్ ఢిల్లీ పారిపోయాడు అంటూ అంబటితో లోకేష్ లొకేషన్ ఎక్కడంటూ ట్వీట్లేయించాడు. లేనిపోని కేసుల్లో లోకేష్‌కి నోటీసులిచ్చి సీఐడీని వీపీ జాన్ చేసి, తానూ పెద్ద ఎర్రిపుష్పం అయ్యాడు.
చేతిలో స్క్రిప్ట్ ఉంటేగానీ అది ఏ సభో చదవలేని జగన్ రెడ్డి, మీడియా ముందుకు లైవ్‌లోకి రాలేని జగన్ రెడ్డిని కవ్వించేలా ఒకే రోజు 14 గంటలపాటు అన్నిచానళ్లు, పత్రికలు, యూట్యూబ్ చానళ్లకి లోకేష్ ఇంటర్వ్యూలిచ్చి జగన్ రెడ్డికి పరోక్షంగా ఓ సవాల్ విసిరాడు
బాబు గారి సమక్షంలో వైకాపా నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని జగన్‌కి మరో దెబ్బ కొట్టాడు లోకేష్
వరస దెబ్బలతో అల్లాడిపోతున్న జగన్ రెడ్డికి అసలు సిసలు షాక్..నిన్న గన్నవరం ఎయిర్ పోర్టు ఎగ్జిట్ దగ్గర పడింది. వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో లోకేష్ ప్రత్యేకవిమానంలో వస్తూ…ఆ విజువల్స్ ని తాడేపల్లి ప్యాలెస్‌కి ముందు చేరేలా రిలీజ్ చేశారు
తాడేపల్లిలో నిద్రపట్టక కడప పోతే…అక్కడా కంటిమీద కునుకు లేకుండా షర్మిల గారు మీరు పంపిన క్రిస్మస్ గిఫ్ట్ అందిందంటూ లోకేష్ వేసిన ట్వీట్ ..లండన్ సార్‌కి మందుల డోస్ పెంచినా నిద్రలేకుండా చేసింది