Tuesday, October 28, 2025 06:58 AM
Tuesday, October 28, 2025 06:58 AM
roots

బాబు సీనియర్… ఇక నీ సేవలు చాలు..!

తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు సీనియర్లకు పెద్దపీట వేసిన చంద్రబాబు… ఇప్పుడు మాత్రం పార్టీని కొత్త రక్తంతో నింపుతున్నారు. ఇందులో భాగంగానే మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి పదవులిచ్చారు చంద్రబాబు. ఇదే సమయంలో పార్టీని ఇబ్బంది పెడుతున్న కొందరు సీనియర్లపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా. కొంతమంది విషయంలో అయితే ఘాటుగానే వ్యవహరిస్తున్నారు.

Also Read : మాజీ కాంగ్రెస్ ఎంపీల కోసం అన్న తంటాలు

తెలుగుదేశం పార్టీకి కొన్ని నియోజకవర్గాలు పెట్టని కోటలు. అదే సమయంలో కొన్ని నియోజకవర్గాలు మాత్రం తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఇప్పటి వరకు గెలవని నియోజకవర్గాలను కూడా టీడీపీ సొంతం చేసుకుంది. మంగళగిరి, ఆత్మకూరు, కర్నూలు వంటి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు. అయితే పులివెందుల, పుంగనూరు, బద్వేలు నియోజకవర్గాలతో పాటు యర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలిచింది. అయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మాత్రం కేవలం గ్రూప్ రాజకీయాల వల్లే టీడీపీ అభ్యర్థి ఓడిపోయాడు అనేది బహిరంగ రహస్యం.

Also Read : తమిళనాడులో విజయ్.. జగన్ ఫార్ములా…?

ఎన్నికలకు రెండేళ్ల ముందే గూడూరి ఎరిక్సన్ బాబును తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు సీనియర్లకు పెద్దపీట వేసిన చంద్రబాబు… ఇప్పుడు మాత్రం పార్టీని కొత్త రక్తంతో నింపుతున్నారు. ఇందులో భాగంగానే మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి పదవులిచ్చారు చంద్రబాబు. ఇదే సమయంలో పార్టీని ఇబ్బంది పెడుతున్న కొందరు సీనియర్లపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా. కొంతమంది విషయంలో అయితే ఘాటుగానే వ్యవహరిస్తున్నారు.

Also Read : అధికారులపై చంద్రబాబు సీరియస్..!

తెలుగుదేశం పార్టీకి కొన్ని నియోజకవర్గాలు పెట్టని కోటలు. అదే సమయంలో కొన్ని నియోజకవర్గాలు మాత్రం తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఇప్పటి వరకు గెలవని నియోజకవర్గాలను కూడా టీడీపీ సొంతం చేసుకుంది. మంగళగిరి, ఆత్మకూరు, కర్నూలు వంటి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు. అయితే పులివెందుల, పుంగనూరు, బద్వేలు నియోజకవర్గాలతో పాటు యర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలిచింది. అయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మాత్రం కేవలం గ్రూప్ రాజకీయాల వల్లే టీడీపీ అభ్యర్థి ఓడిపోయాడు అనేది బహిరంగ రహస్యం.

Also Read : బన్నీ కోసం సల్మాన్ ను పక్కన పెట్టేసాడా…?

ఎన్నికలకు రెండేళ్ల ముందే గూడూరి ఎరిక్సన్ బాబును తెలుగుదేశం పార్టీ ఇంఛార్జిగా చంద్రబాబు ప్రకటించారు. నియోజకవర్గం అంతా ఒకటికి రెండుసార్లు పర్యటించిన ఎరిక్సన్ బాబు దాదాపు అన్ని వర్గాలకు చేరువయ్యాడు. ఎరిక్సన్ బాబు గెలుపు దాదాపు ఖాయమని కూడా అంతా భావించారు. అయితే నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత గ్రూపు రాజకీయాల కారణంగా యర్రగొండపాలెంలో టిడిపి ఓడిపోయింది. ఓడిపోయినా కూడా ఇప్పటికీ ప్రజల్లోనే తిరుగుతున్నారు. అయితే ఆధిపత్య పోరులో భాగంగా ఎరిక్సన్ బాబును తప్పించాలంటూ అధినేత చంద్రబాబుకు మన్నే రవీంద్ర ఫిర్యాదు చేయడం విమర్శలకు దారి తీస్తుంది.

Also Read: వైసీపీ ఎంపిలకు జగన్ సంచలన ఆదేశాలు..?

కేవలం ఆయన పెత్తనం కోసం మాత్రమే ఎరిక్సన్ బాబు పై మన్నే రవీంద్ర ఫిర్యాదు చేశారంటూ అధినేత చంద్రబాబు నిర్వహించిన అంతర్గత సర్వేలో తేలింది. దీంతో రవీంద్ర పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు… 80 ఏళ్ల వయసులో గ్రూపు రాజకీయాలు చేయటం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలా వ్యవహరించాలనుకుంటే పార్టీ నుంచి బయటికి వెళ్లాలని సూచించారు. మీరు ఇంతకాలం పార్టీ కోసం చేసిన సేవలు చాలు… ఇక సెలవు తీసుకోండి చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తుంది. అధినేత ఆగ్రహం వ్యక్తం చేయడంతో మన్నే రవీంద్ర టీం డైలమాలో పడినట్టుగా తెలుస్తుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్