Monday, October 20, 2025 06:06 AM
Monday, October 20, 2025 06:06 AM
roots

చక్కెర తింటే డయాబెటిస్‌ వస్తుందా..? పంచదార గురించి మీకు తెలియని నిజాలు..!

చక్కెరను స్వీట్‌ పాయిజనన్‌ అని పిలుస్తుంటారు. దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి, పోషకాలు ఉండవు. చక్కెర ఎక్కవగా ఉండే.. ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరానికి క్యాలరీలు ఎక్కువగా అందుతాయి, దీనివల్ల అధిక బరువ, డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి నిజమే కానీ,.. చక్కెర గురించి చాలా మందికి ఎన్నో అపోహలు ఉంటాయి. దీంతో చాలామంది వాళ్లకు ఇష్టమైన స్వీట్స్‌ను పూర్తిగా దూరం పెట్టేస్తారు. చక్కెర గురించి ఉన్న అపోహలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం.​

చాలా మంది స్వీట్స్‌, చక్కెర తినడం ఓ వ్యసనం లాంటిదని నమ్ముతుంటారు. అయితే.. చక్కెర ఎడిక్టివ్‌ అని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కొంతమందికి, ఏదైనా తీపి తినడం వల్ల డోపమైన్ పెరుగుతుంది కానీ అది వ్యసనంలా మారదు. కొందరు స్వీట్స్‌ను ఎక్కువగా తినొచ్చు, వేరే ఆహారాల కంటే.. చక్కెరను ఎక్కువగా తినవచ్చు, అంతేగానీ చక్కెర తినడం వ్యసనంలా మారదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్