Saturday, September 13, 2025 03:25 AM
Saturday, September 13, 2025 03:25 AM
roots

భారత్ పై కెనడా కుట్రలు ఆపదా..?

భారత్‌‌–కెనడాల మధ్య దౌత్య సంబంధాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పై కెనడా మంత్రి అసంబద్ధ ఆరోపణలు చేసిన గంటల వ్యవధిలోనే ట్రూడో సర్కారు మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్‌ను సైబర్‌ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. చైనా, రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియా తర్వాత భారత్‌ నుంచి తమకు సైబర్‌ ముప్పు పొంచి ఉంచి ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా భారత్‌ గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపించింది.

Also Read: ఈ వ్యూహం ఏంటీ కోచ్ సాబ్…?

నేషనల్‌ సైబర్‌ థ్రెట్‌ అసెస్‌మెంట్‌ 2025-2026 పేరిట కెనడా ఓ నివేదికను సిద్ధం చేసింది. అందులో భారత్‌ పేరును చేరుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం తమ దేశంలో సైబర్‌ దాడులకు పాల్పడేందుకు చూస్తోందని ఆరోపించింది. తీవ్రవాద వ్యతిరేక కార్యకాలాపాల పేరుతో గూఢచర్యానికి పాల్పడుతోందని విమర్శించింది. దీని ప్రభావం ఇరుదేశాల మధ్య ధ్వైపాక్షి సంబంధాలపై పడుతుందని నిర్ధరించినట్లు కెనడా వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్