Monday, October 12, 2026 08:39 AM
Monday, October 12, 2026 08:39 AM

ఈరోజు రాశి ఫలితాలు (21-08-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రవణ మాసం, శుక్ల పక్షం.. 21-08-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. బంధు మిత్రుల వలన కొన్ని ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

—————————————

వృషభం

వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థుల ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.

—————————————

మిధునం

దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపార పరంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.

—————————————

కర్కాటకం

చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు.

—————————————

సింహం

దూరప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో ఒడిదుడుకులు తప్పవు. చేపట్టిన వ్యవహారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

—————————————

కన్య

వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులుకు అరుదైన అవకాశములు లభిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలుచేస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.

—————————————

తుల

భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. శత్రు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి.

—————————————

వృశ్చికం

పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఇతరుల విషయాలలో తొందరపడి మాట ఇవ్వటం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు.

—————————————

ధనస్సు

బంధుమిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది. గృహమున కొన్ని పరిస్థితులు చికాకు పరుస్తాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి.

—————————————

మకరం

ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించి లాభాలను అందుకుంటారు.

—————————————

కుంభం

నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.

—————————————

మీనం

విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. ఆత్మీయులతో కొన్ని కీలక విషయాల గురించి చర్చిస్తారు. ధనదాయం పెరుగుతుంది.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైసీపీ కుట్రలకు చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం...

ఆధార్‌లో పేరు మార్చుకోవాలా?...

ఆధార్ కార్డులో పేరు సవరణ, మార్పులకు...

బ్రేకింగ్: రెండు రోజుల్లో...

దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న...

బీసీ రిజర్వేషన్లపై ఏపీ...

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక...

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

తిరుమల నడక దారి...

తిరుమల కొండకు కాలిబాటన వచ్చే భక్తుల...

పోల్స్