Friday, September 12, 2025 11:20 PM
Friday, September 12, 2025 11:20 PM
roots

స్పిరిట్ షూట్ అప్డేట్ వచ్చేసింది…!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ సినిమాపై ఇప్పటినుంచి అంచనాలు వేరే లెవల్ కు వెళ్తున్నా సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే జనాల్లో పిచ్చ క్రేజ్ ఉంటుంది. అందుకే సందీప్ రెడ్డి ఈ సినిమా విషయంలో క్రేజీ అప్డేట్స్ ఇస్తూ ఆ హైప్ ను ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విషయంలో సందీప్ రెడ్డి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. హడావుడిగా స్టార్ట్ చేయకుండా కాస్త లేట్ అయిన పర్వాలేదు ఇండియన్ సినిమాలో మరో సెన్సేషన్ క్రియేట్ చేయాలని రంగంలోకి దిగుతున్నాడు.

Also read : జగన్.. ఈ సారి కూడా మడమ తిప్పుతున్నాడా..?

ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ‘ది రాజా సాబ్’ అనే సినిమా కంప్లీట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత క్లాసిక్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో సినిమా రానుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ స్పిరిట్ షూటింగ్లో పాల్గొంటాడు. ఇప్పటికే మ్యూజిక్ వర్క్ కూడా సందీప్ రెడ్డి స్టార్ట్ చేశాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నవంబర్ నుంచి ఉండే ఛాన్స్ ఉందని చాలామంది ఎదురు చూశారు. కానీ అనుకున్న దానికంటే నాలుగు నెలలకు ముందుగానే సినిమా షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది.

Also read : టీడీపీ పొలిట్‌బ్యూరో మీటింగ్‌.. ఇవే కీలకం..!

దాదాపుగా మే నెలలో ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసేందుకు సందీప్ రెడ్డి వంగ వర్కౌట్ మొదలుపెట్టేసాడు. మే రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరగనుంది. ఆ తర్వాత బెంగళూరులో కొంత షూటింగ్ చేసి విదేశాల్లో షూటింగ్ కంటిన్యూ చేయనున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ గా మెగా హీరో వరుణ్ తేజ్ ను తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ముందు సౌత్ కొరియా విలన్ డాంగ్ లీ పేరును పరిశీలించారు మేకర్స్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్